26.2 C
Hyderabad
February 14, 2025 01: 00 AM
Slider ఆధ్యాత్మికం

మకర విళక్కు కోసం మళ్లీ తెరుచుకోనున్న శబరిమల

sabarimala

రెండు రోజుల క్రితం మండల పూజలు ముగిసిన అనంతరం మూసుకున్న కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం తలుపులు నేడు మకర విళక్కు కోసం తెరచుకోనున్నాయి. సంప్రదాయ పూజల అనంతరం సాయంత్రం స్వామి గర్భాలయాన్ని అధికారులు తెరవనున్నారు.

ఈ సంవత్సరం జనవరి 15న మకర సంక్రమణం జరుగనున్నందున, ఆ రోజునే మకరజ్యోతి దర్శనం ఇస్తుందని, జ్యోతి దర్శనం కోరే భక్తులు గమనించాలని ఆలయ పూజారులు, ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు కోరింది. ఆపై ఐదు రోజుల పాటు ఆలయం తెరిచే ఉంటుందని, స్వామి దర్శనాలు 20వ తేదీ వరకూ కొనసాగుతాయని స్పష్టం చేశారు. 21న ఆలయాన్ని మూసివేస్తామని వెల్లడించారు.

Related posts

పోలీసుల కళ్లు గప్పి బుల్లెట్ పై దూసుకు వచ్చి

Satyam NEWS

సర్వం సమాప్తం: బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లే

Satyam NEWS

దక్షిణాది నుంచి రాజ్యసభకు ఎక్కువ ప్రాధాన్యం

Satyam NEWS

Leave a Comment