33.2 C
Hyderabad
April 26, 2024 02: 26 AM
Slider హైదరాబాద్

హైదరాబాద్ లో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి

#BabuJagjeevanRam

బాబు జగ్జీవన్ రామ్ 113వ జయంతి కార్యక్రమం హైదరాబాద్ బాగ్ అంబర్ పేట్ డివిజన్ లో భరత్ నగర్ మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు, బిజెపి నగర మాజీ అధ్యక్షులు బి. వెంకట్ రెడ్డి,

బాగ్ అంబర్ పెట్ కార్పొరేటర్ బీ.పద్మ వెంకట్ రెడ్డి బాబూ జగ్జీవన్ రామ్ సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కృష్ణ గౌడ్, బిజెపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రతినిధి ఏడేల్లీ అజయ్ కుమార్, బిజెపి బాగ్ అంబర్పేట్ డివిజన్ అధ్యక్షులు చుక్క జగన్, కోడూరి సురేష్, ఈ. భాస్కర్, మిర్యాల శీను,

నాగరాజు చారి, బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాస్, భరత్ నగర్ మాదిగ సంఘం పెద్దలు చైర్మన్ ఈ ఎస్.ధనంజయ, అధ్యక్షులు ఎన్.శ్రీహరి, ఈ.ప్రభాకర్ ఎం. శ్రీనివాస్, ఈ.శ్యామ్ రావు, ఏం. సదానంద, ఎన్. శేఖర్, ఈ. సత్యనారాయణ, అంజి, ఎం.నర్సింగ్ రావు, ఎన్, జ్ఞానేశ్వర్ ఈ. భాను ప్రకాష్ , శ్రీనివాస్, ఈ. భాస్కర్, వెంకటేష్, సుధాకర్, బాలకృష్ణ, బాలు, రాము, సుధాకర్, మహేష్, సంజయ్, సాయి, బన్నీ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎలర్ట్: కాటేదాన్ చిరుత ఇంకా చిక్కలేదు జాగ్రత్త

Satyam NEWS

అగ్నికి ఆహుతి అయిన జిల్లా పంచాయతీ కార్యాలయం

Satyam NEWS

Analysis: నితీశ్ సుఖానికి టెండర్ పెడుతున్న చిరాగ్

Satyam NEWS

Leave a Comment