32.2 C
Hyderabad
April 20, 2024 21: 59 PM
Slider నల్గొండ

ఈ ఫొటోలోని పాప బాగుందా? కానీ ఆ దుర్మార్గురాలికి….

#baby

ఈ ఫొటోలోని పాప బాగుందా? ఎంతో ముద్దు వస్తున్నది కదా?

కానీ ఆ దుర్మార్గురాలికి ముద్దు రాలేదు… ఆ దుర్మార్గురాలు ఎవరో కాదు ఈ పాప తల్లే… నిజం.

సూర్యాపేట జిల్లా మోతె మండలం మేకలపాడు తండాలో జరిగిన ఈ దారుణం చూస్తే వళ్లు గగుర్పొడుస్తుంది.

నాగ సర్పదోషాన్ని వదిలించుకోవాలనే మూఢనమ్మకం తో కుమార్తె రీతును కత్తితో గొంతు కోసి చంపింది ఆ తల్లి.

సమాచారం అందడంతో పొలీసులు రంగంలో దిగి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

Related posts

గంటల వ్యవధిలో యువతి హత్య కేసు చేధించిన పోలీసులు

Satyam NEWS

సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

Satyam NEWS

కొండాపూర్ ఎంపీటీసీ కుటుంబానికి కోమటిరెడ్డి పరామర్శ

Satyam NEWS

Leave a Comment