30.2 C
Hyderabad
April 27, 2025 19: 28 PM
Slider ఆధ్యాత్మికం

కాపాడవే తల్లి :బద్దిపోశమ్మకుఘనంగా భక్తిశ్రద్ధలతోబోనం

baddi pochamma bonam

వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ బద్దిపోశమ్మకు మంగళవారం భక్తులు బోనాలు ఘనంగా సమర్పించారు. డప్పుచప్పుళ్ల మధ్య, నృత్యాలు చేస్తూ నెత్తిన బోనాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించారు. అనంతరం ఆలయంలో పట్నాలు వేసి, కల్లుపోసి, సారెపెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

రాజన్నను దర్శించుకున్న అనంతరం బద్దిపోశమ్మకు బోనం సమర్పించడం ఇక్కడ అనాదిగా వస్తున్న ఆచారం.మేడారం జాతరకు వెళ్లే ముందు పోచమ్మకు మేకలు కోళ్లు కోసి తిని ఆనందముగా తిరిగి వెళుతుంటారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళం

Satyam NEWS

కార్పొరేట్ కు  ధీటుగా మన ఊరు మన బడి

Satyam NEWS

వైసీపీకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి బిజెపి కసరత్తు

Sub Editor

Leave a Comment

error: Content is protected !!