Slider జాతీయం ముఖ్యంశాలు

బ్యాంకుల సమ్మె వాయిదా

PUBLIC-SECTOR-BANKS-INDIA

బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మె వాయిదాపడింది. బ్యాంకులను విలీనం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా ఈ నెల 26 నుంచి 27 వరకు సమ్మె చేయాలని యోచించిన నాలుగు బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు కేంద్ర ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్ ఇచ్చిన హామీతో మెత్తపడ్డారు. ఈ విలీనంతో ఎదురవనున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కుమార్ హామీ ఇవ్వడంతో సమ్మెను వాయిదా వేయాల్సి వచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి

Related posts

ఇంకా ఎందరు చనిపోతే కేసీఆర్ స్పందిస్తారు?

Satyam NEWS

విత్తన వివాహ ఆహ్వాన పత్రిక!

Sub Editor

సుపారీ ఇచ్చి తండ్రిని హత్య చేయించిన కూతురు

Satyam NEWS

Leave a Comment