33.2 C
Hyderabad
April 26, 2024 01: 46 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో న్యాయవాదుల డైరీ ఆవిష్కరించిన న్యాయమూర్తులు

#BarAssociation

వనపర్తి బార్ అసోసియేషన్ లో బార్-న్యాయవాదుల నూతన సంవత్సరం డైరీని వనపర్తి జిల్లా అదనపు కోర్టు జడ్జి శ్రీనివాసులు, జూనియర్ సివిల్ జడ్జి ఇందిర ఆవిష్కరించారు.

న్యాయవాదుల సంఘం -బార్ అధ్యక్షుడు మున్నూరు రవీందర్ సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు భుజల వెంకటేశ్వర్ రెడ్డి,అశోక్ రావు పాల్గొన్నారు.

Related posts

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు ‘దేశం’ వ్యూహం

Satyam NEWS

నా పిల్లలు నన్ను చూసి గర్వపడే సినిమాలే చేస్తా

Satyam NEWS

పోడు పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment