28.7 C
Hyderabad
April 20, 2024 07: 09 AM
Slider వరంగల్

మానసిక దివ్యాంగుల తో బతుకమ్మ సంబరాలు

#batukamma

హన్మకొండ  లోని స్పందన మానసిక దివ్యాంగుల బధిరుల ఆశ్రమంలో  బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అతిధులు, టీచర్స్ సిబ్బంది,పిల్లలు బతుకమ్మ ను పేర్చి పాటలు పాడి, కోలాటం ఆడారు. ఈ కార్యక్రమంలో అనురాగ్ హెల్పింగ్ సొసైటీ ప్రెసిడెంట్ అనితా రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనితా రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ అని మహిళల కు ఇష్టం అయిన పండుగ అని నవరాత్రులు జరుపుకునే ఈ పండుగ లో ఓ విశిష్టత ఉందని తెలిపారు. ప్రతి పండుగ లో పూలను దేవుని కి పెడతామని కాని ఈ పండుగకు అన్ని రకాల  పూలను పేర్చి  అమ్మవారి గా కొలిచే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. ఈ కార్యక్రమం లో స్పందన పాఠశాల నిర్వాహకులు   సుచరిత రెడ్డి, వసుధ, హరిత, బాగ్య, శ్వేత రెడ్డి, రమాదేవి, మానస, లక్ష్మి, అరుణ  తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామంలోనే ధాన్యం కొనుగోళ్లు: రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధుల జమ

Bhavani

చైర్మన్ వైస్ చైర్మన్ భర్తలపై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు

Satyam NEWS

Leave a Comment