27.7 C
Hyderabad
April 24, 2024 08: 10 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం

Toofan

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్ప‌డిన తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా కొనసాగుతున్నఉపరితల ఆవర్తనం కొన‌సాగుతోంద‌ని, దీనికి తోడు మ‌రి కొన్నిగంటల్లో ఇది వాయుగుండంగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు వెల్ల‌డించారు. డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్నిదాటే అవకాశం ఉంద‌ని దీని ప్ర‌భావంతో మంగ‌ళ‌, బుధ‌వారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని ప్ర‌జ‌లు, మ‌త్స్య‌కారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ఇప్ప‌టికే నివ‌ర్ తుపానుతో అత‌లాకుత‌ల‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, పుదుచ్చేరి, త‌మిళ‌నాడులు ఆ ఎఫెక్ట్‌కు ఇంకా తేరుకోలేనే లేదు. ఇంత‌లో అధికారులు వెల్ల‌డించిన స‌మాచారంతో ఒకింత భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Related posts

అంతా నీ వల్లే…

Satyam NEWS

సర్పంచ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

చెరువులో నక్కిన మొసలి చేతికి చిక్కింది…

Satyam NEWS

Leave a Comment