ఓటర్ల నమోదు ప్రక్రియలో ఉత్తమ అవార్డు కు ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట తహసీల్దార్ కె. లక్ష్మీ కళ్యాణి ని ఆంధ్రప్రదేశ్ సీఎస్ విజయానంద్ అభినందించారు. 15 వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్బంగా తుమ్మలపల్లి కళా క్షేత్రం, విజయవాడ నందు జరిగిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సి ఎస్) విజయానంద్ చేతుల మీదగా ఉత్తమ సహాయ ఓటురు నమోదు అధికారి(ఏ ఈ ఆర్ వో) అవార్డు ను విస్సన్నపేట తహసీల్దార్, కె. లక్ష్మీ కళ్యాణి అందుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు
previous post
next post