34.2 C
Hyderabad
April 19, 2024 20: 32 PM
Slider ముఖ్యంశాలు

బాసర ఆర్జీయూకేటీ బీటెక్ అడ్మిషన్ నోటిఫికేషన్

#BasaraIIIT

నిర్మల్ జిల్లా బాసర లోని ఆర్జీయూకేటీ లో ఆరు సంవత్సరాల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు అడ్మిషన్ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.

బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్ ను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  Y.రాజేశ్వరరావు నేడు విడుదల చేశారు.

నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలకు admissions@rgukt.ac.in సందర్శించవచ్చు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన ఖమ్మం కలెక్టర్

Satyam NEWS

గ్రామీణ ప్రాంత చిన్నారుల కోసం సోనాలికా ఎడ్యుటెక్‌ ఈ గురుకుల్‌ ప్రారంభం

Satyam NEWS

ఆత్మసాక్షిగా ఓట్లేసి టీబీజీకేఎస్ ను గెలిపించండి

Satyam NEWS

Leave a Comment