27.7 C
Hyderabad
March 29, 2024 01: 33 AM
Slider ప్రత్యేకం

ప్రత్యేక సబ్జెక్టు గా భగవద్గీత

bhagavad gita as a special subject

వచ్చే  విద్యా సంవత్సరం నుంచి స్కూళ్లలో భగవద్గీతను ప్రత్యేక సబ్జెక్టుగా బోధించేలా గుజరాత్ ప్రభుత్వం కీలక   నిర్ణయం తీసుకున్నది.   విద్యార్థులకు భారతీయ సంస్కృతి, విజ్ఞానాన్ని తెలియజేసేందుకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను బోధిస్తామని విద్యాశాఖ మంత్రి జీతూ వాఘానీ వెల్లడించారు. 6, 7, 8వ తరగతుల విద్యార్థులకు పుస్తకాల్లో కథ, పారాయణ రూపంలో , 9 నుంచి 12వ తరగతి వరకు ఫస్ట్ లాంగ్వేజ్‌గా భగవద్గీతను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు.

Related posts

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డిలకు బెయిల్ మంజూరు

Satyam NEWS

దేశంలో తగ్గిపోయిన రాష్ర్టాల సంఖ్య

Satyam NEWS

బొల్లా అసత్య ఆరోపణలు పై త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో సత్య ప్రమాణం

Satyam NEWS

Leave a Comment