39.2 C
Hyderabad
April 25, 2024 16: 54 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో బీజేపీ “భీమ్ దీక్ష”

#kollapurbjp

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ ఆదేశాల మేరకు నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు, కొల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లేని సుధాకర్ రావు సూచన మేరకు కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు  “బీమ్ దీక్ష” చేపట్టారు కొల్లాపూర్ భారతీయ జనతా పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మేకల శ్రీనివాస్ యాదవ్ గారు, పట్టణ & మండల అధ్యక్షులు కాకి సత్యనారాయణ గౌడ్ గారు,సాయికృష్ణ గౌడ్ గారు సీనియర్ సందు రమేష్ గారు, ఒరే శేఖర్,గంట శ్రీనివాస్, జగదీశ్, చందు, భరత్, రమేష్,వి జయ్ తదితర నాయకులు పాల్గొన్నారు.

Related posts

పన్ను విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల వినతి పత్రం

Satyam NEWS

ఇళ్ల పట్టాల కోసం అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆందోళన

Satyam NEWS

అత్యంత వీర విధేయుల పనితీరే బాగాలేదు

Satyam NEWS

Leave a Comment