38.2 C
Hyderabad
April 25, 2024 12: 11 PM
Slider కడప

రోడ్డుకు రంధ్రం వాహనాల రాకపోకల బంద్

#TadipatriRoad

కడప జిల్లా కడప వయా తాడిపత్రి రహదారి గొల్లపల్లి వంక బ్రిడ్జి కి రంధ్రం పడడంతో లారీలు,బస్ లు ప్రయాణించడం లేదు. బైక్స్ పైన మాత్రమే నెమ్మదిగా వెళుతున్నారు.

కడప వయా తాడిపత్రి గోటురూ జింకల వంగ ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్లపైకి నీరు వచ్చేసింది.

వల్లూరు మండలం అచ్యుతరాయ పల్లె ఊరిని  వర్షపు నీరు చుట్టేసింది.

Related posts

లెజెండరీ జర్నలిస్టు: పొత్తూరి వెంకటేశ్వరరావు ఇక లేరు

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి

Bhavani

విజ‌య‌వాడ‌లో బీజేపీ ఓబీసీ స‌మావేశం

Satyam NEWS

Leave a Comment