35.2 C
Hyderabad
April 20, 2024 17: 51 PM
Slider విశాఖపట్నం

అతి పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వకీల్ సాబ్ అభిమానగణం

#PawanKalyanFans

విశాఖపట్నంలో పవన్ కల్యాణ్ అభిమానుల హడావుడి అంతా ఇంతా కాదు. గాజువాక లోని శ్రీకన్య ధియోటర్ లో పవన్ కల్యాణ్ ఫాన్స్ అతిపెద్ద ప్లెక్సి ఏర్పాటు చేశారు.

వకీల్ సాచ్  సినిమా విడుదల సందర్భంగా రాష్ట్రంలో అతిపెద్ద ప్లెక్సీని ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం 106 అడుగుల పవన్ కళ్యాణ్ ప్లెక్సిని ఏర్పాటు చేసిన అభిమానులు దానికి పాలాభిషేకం కూడా చేశారు.

100 టన్నుల బరువును పైకి లేపగలిగే సామర్ధ్యం కలిగిన క్రేన్ సహయంతో ప్లెక్సి ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

పవన్ వీర అభిమానులు కర్రి నేతాజీ, పల్లా మనోజ్ , పల్లా కిషోర్ , బోయి సంతోష్ ఆద్వర్యంలో ప్లెక్సి ఏర్పాటు చేశారు.

Related posts

గోదావరి జిల్లాల్లో చిత్రీకరణ జరుపుకుంటోన్న ఎవర్ గ్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ చిత్రం

Satyam NEWS

కిల్లింగ్ మిస్టరీ: దివ్య హత్య కేసులో కొత్త మలుపు

Satyam NEWS

దక్కని ఉక్కు కోసం!

Satyam NEWS

Leave a Comment