30.3 C
Hyderabad
March 15, 2025 10: 23 AM
Slider జాతీయం

ఫర్ సొసైటీ: బిహార్‌లోభారీ మానవహారం

bihar human chain

పర్యావరణ పరిరక్షణ, సామాజిక రుగ్మతల నిర్మూలన కోసం ప్రభుత్వానికి మద్దతుగా బిహార్‌లో రికార్డ్ స్థాయిలో 5.17 కోట్ల మంది కలసి ఆదివారం భారీ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ హారం దాదాపు 18,034 కిలోమీటర్ల పొడవున్నట్లు అదికారులు తెలిపారు.గతంలో ఉన్న రికార్డులన్నీ ఈ భారీ మానవహారం ఏర్పాటుతో తొలిగిపోయి ఈ హరమ్ వాటి స్థానాన్ని ఆక్రమించారని తెలిపారు.

డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా మానవహారం ఫొటోలు తీశారు. ఈ కార్యక్రమంలో ఓ అపశ్రుతిచోటు చేసుకుంది. దర్భంగా జిల్లాలో ఓ వ్యక్తి, సమస్తిపూర్‌లో ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందారు.

Related posts

అంధులకు విద్యాదానం చేసిన పోరెడ్డి రోసమ్మ సంకల్పం గొప్పది

Satyam NEWS

ప్రణిత్ హనుమంతును తక్షణమే అరెస్టు చేయాలి

Satyam NEWS

ఉద్యాన సాగు రైతుల విజ్ఞాన యాత్ర ఆరంభం

Satyam NEWS

Leave a Comment