36.2 C
Hyderabad
April 25, 2024 22: 15 PM
Slider ముఖ్యంశాలు

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు గ్రీన్ కానుక

#TelanganaCM

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా కడియం పల్ల వెంకన్న నర్సరీ నిర్వాహకులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.

తూర్పు గోదావరి జిల్లా వాసులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రహ్మణ్యం, పల్ల గణపతి రంగురంగుల పూలు, పూలమొక్కలతో కెసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది జన్మదిన శుభాకంక్షలు తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కెసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో ప్రేరణ పొంది తాము ఈ విధంగా వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపామని వారు తెలిపారు.

తెలంగాణేతర ప్రజలు ఈ విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలపడం పలువురిని ఆకర్షించింది.

Related posts

[Over-The-Counter] Legitimate Penis Enlargement Is A Penis Pump Safe Can I Increase The Amount Of Ejaculate

Bhavani

(Over-The-Counter) Extenze Website Side Effect Of Male Enhancement Pills Best Supplements For Memory And Cognitive Function

Bhavani

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment