40.2 C
Hyderabad
April 19, 2024 18: 31 PM
Slider నల్గొండ

క్యాలెండర్ ఆవిష్కరించిన బిజెపి ఓబిసి జిల్లా అధ్యక్షుడు

#bjphujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గోపాలపురం గ్రామం భారతీయ జనతా పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అంబళ్ళ సైదులు గౌడ్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఓబిసి అధ్యక్షుడు అంబళ్ళ నరేష్ గౌడ్ పాల్గొని క్యాలెండర్  ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు,ఉపాధ్యక్షుడు నేలపట్ల అంజయ్య,మండల ప్రధాన కార్యదర్శి కాల్వ వినోద్,మండల నాయకులు నేలపట్ల లింగయ్య,బిజెవైఎం నాయకులు అంబళ్ళ శశికాంత్, సోమగాని గోపి,గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం

Bhavani

కారు ఆటో డీ.. ముగ్గురికి గాయాలు

Bhavani

Leave a Comment