38.2 C
Hyderabad
April 25, 2024 11: 11 AM
Slider హైదరాబాద్

హైద‌రాబాద్ లో బీజేవైఎం అర్ధనగ్న ప్రదర్శన…

#BJYM

హైద‌రాబాద్  లో భార‌తీయ జ‌న‌తా యువ‌జ‌న మోర్చా అర్ధ న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న  నిర్వ‌హించింది.

రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా  మల్కాజిగిరి అసెంబ్లీ లోని  నెరడ్ మెట్ చౌరస్తా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ సందర్భంగా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ మాట్లాడుతూ రాష్ట్రం లో ఖాళీగా ఉన్న  2 లక్షల ఉద్యోగాల భర్తీకై ఉద్యోగ ప్రకటన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసారు.

అలాగే నిరుద్యోగులకు ఇప్పటివరకు చెల్లించాల్సిన 31 నెలల నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాల‌న్నారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా బీజే.వై.యం.రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ ,  ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ , మేడ్చల్ అర్బన్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు చల్ల ప్రభాకర్,,జిల్లా నాయకులు,డివిజన్ నేత‌లు పాల్గొన్నారు.

Related posts

నందలూరు శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయం టీటీడీ స్వాధీనం

Satyam NEWS

ఏకమవుతున్న పార్టీలు

Bhavani

వ్యవసాయ మార్కెట్ కమిటీ రిజర్వేషన్లు ఖరారు

Satyam NEWS

Leave a Comment