Slider హైదరాబాద్

గోల్కొండ ప్రాంతంలో కనిపించిన నల్లచిరుత

#Black Panther

గోల్కొండ ప్రాంతంలో నిన్న రాత్రి నల్ల చిరుత కనిపించింది. అరుదుగా ఉండే ఈ నల్లచిరుత గోల్కొండ ప్రాంతంలోని ఫతేదర్వాజా ప్రాంతంలో కనిపించడంతో స్థానికులలో ఒక్క సారిగా భయాందోళనలు నెలకున్నాయి.

నూరానీ మసీదు వద్ద ఈ నల్ల చిరుత కనిపించినట్లు స్థానికులు చెప్పారు. అటవీ శాఖ అధికారులు నల్ల చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Related posts

అమరావతి రైతులు పాదయాత్ర చేస్తే మీకు ఇబ్బంది ఏంటి..?

Satyam NEWS

బాబు జిల్లా టూర్ సక్సెస్:టీడీపీ నేతలు వ్యాఖ్యలు..!

mamatha

పదోన్నతుల కోసం విద్యా మంత్రికి టిఎస్పిటిఎ వినతి

Satyam NEWS

Leave a Comment