భారత్ లో తొలిసారి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీతో ఈ-బస్సులను ఒలెక్ట్రా సంస్థ ప్రవేశపెట్టనుంది. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఈ బస్సులను ఆ సంస్థ ఆవిష్కరించింది. బ్లేడ్ బ్యాటరీల్లో పొగ, మంటలు వచ్చే అవకాశం ఉండదని ఒలెక్ట్రా చైర్మన్ కేవీ ప్రదీప్ తెలిపారు. ఒకసారి చార్జ్ చేస్తే బస్సు 400 కి.మీ వెళ్తుందని పేర్కొన్నారు.
previous post