28.2 C
Hyderabad
April 30, 2025 06: 13 AM
Slider ప్రపంచం

బాడ్ టైం:టర్కీలో పడవ మునిగి 11 మంది జలసమాధి

boat accsident

19మందితో వెళుతున్న పడవ మునిగిన ఘటనలో 11 మంది వలసదారులుమృతి చెందారు. చనిపోయిన వారిలో 8 మంది చిన్నారులు ఉన్నారు.టర్కీ కోస్ట్ గార్డ్ అధికారుల సమాచారం ప్రకారం పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో ఈ దుర్ఘటన జరిగినట్టు తెలుస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు సహాయ కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బాధితులు జాతీయత మరియు వారి వివారాలు తెలియదాని అధికారులు పేర్కొన్నారు.

Related posts

PRTU TS ఆధ్వర్యంలో నల్ల బ్యడ్జీలతో నిరసన

Satyam NEWS

పండు వయసులో పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తారా?

Satyam NEWS

కేంద్రం నిధులు ఇచ్చినా వాడుకోని ప్రభుత్వం ఇది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!