35.2 C
Hyderabad
April 24, 2024 14: 37 PM
Slider నల్గొండ

ఘనంగా బొందుగుల నారాయణరెడ్డి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

#bondugulanarayanareddy

నల్లగొండ ముద్దుబిడ్డ, బొందుగుల పొత్తిళ్ళలో పురుడు పోసుకున్న తెలంగాణ సాయుధ పోరాట వీరుడు సంగం బొందుగుల నారాయణరెడ్డి  విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం యాదాద్రి జిల్లా రాజపేట మండలం బొందుగుల గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలేరు శాసన సభ్యులు గోంగిడి సునీత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో బాటు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గోళ్ళురి ఆంజయ్య తదితర గ్రామ పెద్దలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తన హాజరయ్యారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన NCP, DMK ఎంపీలు

Satyam NEWS

హుజుర్ నగర్ లో ఘనంగా పొట్టి శ్రీరాములు 70వ వర్ధంతి

Bhavani

విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల జిఓ కాపీలు దగ్ధం చేసిన సీపీఎం

Satyam NEWS

Leave a Comment