28.7 C
Hyderabad
April 20, 2024 05: 13 AM
Slider హైదరాబాద్

మహనీయుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ

#ambedkar

హైదరాబాద్ లోని గోల్నాక ప్రాంతంలోని తిలక్ నగర్ లో డాక్టర్. బి.ఆర్.అంబేడ్కర్ శతాబ్ది భవన్ వ్యవస్థాపకులు డాక్టర్ స్వామి అల్వాల్ మహనీయుల చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీ.రాములు, కెవిపిహెచ్ స్కైలబ్ బాబు, రజక సంగం రాష్ట్ర నాయకులు గోపి, విజయ్ కుమార్, రంగుల వేణు, ఎంఆర్పిఏస్ అంబర్పేట నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

బడుగు, బలహీన వర్గాల కోసం అంబేద్కర్ కృషి ప్రశంసనీయం

Murali Krishna

9న ఒంటిమిట్టలో శ్రీ‌రామ‌న‌వ‌మి బ్రహ్మోత్సవాలకు అంకురార్ప‌ణ‌

Satyam NEWS

ప్రజల  రక్షణ కోసం బాధ్యతలను సక్రమంగా నిర్వహించండి

Satyam NEWS

Leave a Comment