37.2 C
Hyderabad
March 28, 2024 20: 13 PM
Slider విజయనగరం

ఈ పిల్లాడు కనిపిస్తే… తక్షణమే పోలీసులకు చెప్పరూ…!

#missingcase

అమ్మ ,నాన్న లే ఆ బాలుడి లోకం.. బయటకు వస్తే…తోటి పిల్లలే నేస్తం… ఇల్లు… బడి తప్ప మరే ఇతర చోట్ల కు వెళ్లడు…విజయనగరం లో గాజులరేగ కు చెందిన అప్పురబోతు దీపక్.. బీపీఎం స్కూల్ లో ఏడవ తరగతి చదువుతున్నాడు. 12 ఏళ్ల దీపక్…స్కూల్ కు అని వెళ్లి మరి ఇంటికి రాలేదు.. సాయంత్రం అయినా దీపక్ ఇంటికి రాకపోడంతో కన్నవారి లో అలజడి రేగింది.

కొడుకు జాడకై కన్నవాళ్లు కళ్లు కాయలు కాచేలా చూసిన, తిరిగా కన్న కొడుకు జాడ కానరాకపోవడంతో కన్న వాళ్ళు గత్యంతరం లేక వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే అలెర్ట్ అయినా సీఐ డా.వెంకటరావు… సోషల్ మీడియా లో దీపికా ఫోటో అప్ లోడ్ చేయడంతో పాటు ఆన్ లైన్ న్యూస్ లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న “సత్యం న్యూస్. నెట్” కు ఆ ఫోటో ఇవ్వడంతో… ఆ వార్తను ఇస్తోంది.

మీరు గాని ఈ బాలుడు ని చూసినట్లయితే…9154010245..లేదా వన్ టౌన్ సీఐ నెంబర్..+91 91211 09419 ఈ నెంబర్ ను సంప్రదించాలని “సత్యం న్యూస్. నెట్” కోరుతోంది. మీరు గాని ఆ బాలుడు ని చూసినట్లయితే పోలీసులకు సమాచారం ఇచ్చి కన్నవారి కన్నీళ్లను తుడవండని “సత్యం న్యూస్. నెట్” కోరుతోంది.

Related posts

శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి జాతర ప్రారంభం

Satyam NEWS

వైద్య సేవలను ఆరోగ్య శ్రీ పోర్టల్ లో నమోదు చేయాలి

Murali Krishna

డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు

Sub Editor

Leave a Comment