39.2 C
Hyderabad
March 29, 2024 14: 06 PM
Slider ఆధ్యాత్మికం

రెండు రోజులు బ్రేక్ దర్శనాలు రద్దు

#ttd

ఈ నెల 22న తిరుమలలో ఉగాది ఆస్థానం జరగనుంది. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంల‌ను టిటిడి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 21, 22 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఇక, ఈ నెల 30న తిరుమలలో శ్రీరామ నవమి వేడుకలు నిర్వహించనున్నారు. 31న శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణకు టీటీడీ నిర్ణయించింది.

Related posts

సిఎం కేసీఆర్ తో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే భేటీ

Satyam NEWS

పైలట్ కు అడ్డుకట్ట: గెహ్లాట్ వర్గం తిరుగుబాటు

Satyam NEWS

నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై అమలాపురంలో నిరసన

Satyam NEWS

Leave a Comment