రుణ మాఫీ జరగని రైతులకు సాయం అందించేందుకు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది. అర్హులై వుండి కూడా రుణ మాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ 8374852619 ను ఏర్పాటు చేసింది. అర్హులైన రైతులు రూ. లక్షన్నర లోపు బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణ మాఫీ జరగక పోతే ఈ వాట్సప్ నంబర్‌కి మీ వివరాలు పంపండి.. మా తెలంగాణ భవన్ లో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
previous post