32.7 C
Hyderabad
March 29, 2024 12: 52 PM
Slider విశాఖపట్నం

విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ ల కలకలం…..

#vizagairport

విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక మహిళ హ్యాండ్ బ్యాగులో బుల్లెట్లు దొరకడం సంచలనం కలిగింది. విశాఖ ప్రాంతానికి చెందిన మహిళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లడం కోసం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. ఇమిగ్రేషన్ తనిఖీలలో ఆమె బ్యాగ్ లో 13 బుల్లెట్లు ఉన్నట్లు ఎయిర్ పోర్టు అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్ పోర్టు జోన్ పోలీసులకు సమాచారం అందించారు.

Related posts

బెగ్గర్ బట్:జస్ట్ చేంజ్ ఇదో బిచ్చగాడి సినిమా కథే

Satyam NEWS

ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న తెలంగాణ‌వాసుల‌ను సుర‌క్షితంగా తీసుకురావాలి

Satyam NEWS

గో గ్రీన్: గ్రీన్ ఛాలెంజ్ లో ఏపి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

Satyam NEWS

Leave a Comment