30.7 C
Hyderabad
April 19, 2024 07: 36 AM
Slider ప్రత్యేకం

క్లోజ్: ఏపి శాసన మండలి రద్దుకు క్యాబినెట్ ఓకే

jagan y s

శాసన మండలి రద్దుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలో శాసన మండలి రద్దు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. శాసన మండలిని రద్దు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. అసెంబ్లీ ఆమోదించిన తర్వాత కేంద్రానికి పంపుతారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు, సీఆర్ డిఏ రద్దు బిల్లులను శాసన మండలి సెలెక్ట్ కమిటీకి పంపించడంతో నిర్ఘాంత పోయిన రాష్ట్ర ప్రభుత్వం మండలిని రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నది.

Related posts

ద్వారకా క్రైమ్ సీఐ శ్రీనివాసరావు కు అభినందనలు

Satyam NEWS

కుడికిల్ల రైతుల భూములకు న్యాయమైన ప్యాకేజీ ఇవ్వాలి

Satyam NEWS

రైతులకు సంపూర్ణంగా ధాన్యం డబ్బుల బదిలీ

Satyam NEWS

Leave a Comment