28.2 C
Hyderabad
April 20, 2024 14: 13 PM
Slider ఖమ్మం

రక్షణ జ్వోతి క్యాలండర్ ఆవిష్కరించిన గ్రాయత్రి రవి

calender

రక్షణ జ్వోతి పత్రిక, RJ6 చానల్ రూపొందించిన2020 క్యాలండర్ ను టిఆర్ యస్  రాష్ట్ర నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త  వద్దిరాజు రవిచంద్ర (గ్రాయత్రి రవి) నేడు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో TUWJ(TJF) జిల్లా అధ్యక్షకార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, సయ్యద్ ఇస్మాయిల్, రక్షణ జ్వోతి పత్రిక ఎడిటర్ అమరవరపు కోటేశ్వరరావు, జర్నలిస్టులు వనం నాగయ్య (నవ తెలంగాణ స్టాఫర్ ) మంధ మోహన్ రావు (108 బ్యూరో) బండి కుమార్ ( టివి నయన్ )షేక్ పాషా (న్యూస్ 6)సయ్యద్ ఖాసీం(అక్షిత పత్రిక) సూర్య (జై బీమ్ టివి) తదితరులు పాల్గోన్నారు.

Related posts

6న జర్నలిస్టుల సమస్యలపై సీపీఎం ధర్నా

Murali Krishna

పోలీసు స్టేషన్లను ఆకస్మిక తనిఖీ చేసిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర

Satyam NEWS

లిస్బాన్ పబ్ లో పెద్ద ఎత్తున వ్యభిచారం

Satyam NEWS

Leave a Comment