Slider హైదరాబాద్

అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగితే?

car fire

అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగితే? అదీ కూడా హైదరాబాద్ లాంటి సిటీలో బంజారాహిల్స్ లాంటి ప్లేస్ లో…ఇప్పుడే ఇలాంటి సంఘటన జరిగింది. బంజారా హిల్స్  పీఎస్ పరిథిలో రోడ్ నెంబర్ 2లో కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. కారు పూర్తిగా దగ్ధం అయిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. వెంటనే అప్రమత్తమయిన స్థానికులు మంటలను అదుపు చేశారు. దీనితో పంజాగుట్ట వైపు వెళ్లే వాహనాలకు అంతరాయం కలిగింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.

Related posts

కొవిడ్-19 మెడికల్ సేఫ్టీ కిట్ అందజేసిన శ్రీనివాసన్ సర్వీసెస్ ట్రస్ట్

Satyam NEWS

సత్యం న్యూస్ ఎఫెక్ట్: అదనపు కలెక్టర్ వాహనం చలాన్లు క్లియర్

Satyam NEWS

ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న అభిలాష రావు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!