30.2 C
Hyderabad
February 9, 2025 20: 56 PM
Slider చిత్తూరు

క్రైం కంట్రోల్: తమిళనాడు సరిహద్దుల్లో కార్డన్ సెర్చ్

carden scerch

చిత్తూరు జిల్లా సత్యవేడు మండలం తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న దాసుకుప్పం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేశారు. సత్యవేడు సీఐ బి వి శ్రీనివాసులు తన సర్కిల్ పరిధిలోని ఎస్‌ఐలు, సిబ్బందితో కలిసి తెల్లవారుజామున కార్డాన్  సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధార్ కార్డులు, వాహన రికార్డులను పోలీసులు తనిఖీ చేశారు.

అనుమానితుల నుంచి 32 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేని వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై లు నాగార్జున్ రెడ్డి, నరేష్, ఏ ఎస్సైలు షణ్ముగం, ప్రసాద్, పొన్నూస్వామి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

mamatha

ముంబయిలో విదేశీ కరెన్సీ పట్టివేత..

mamatha

పోలీసుల ఆయుధాల రిపేర్ వర్క్ షాప్ ప్రారంభించిన ఎస్పీ

Satyam NEWS

Leave a Comment