27.7 C
Hyderabad
April 24, 2024 10: 39 AM
Slider మహబూబ్ నగర్

గుడ్ ఎఫెక్ట్: ఫలితాలను ఇస్తున్న కార్డన్ అండ్ సెర్చి

kollapur police 29

నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు తరచూ గ్రామాలలో నిర్వహిస్తున్న కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమం మంచి ఫలితాలను ఇస్తున్నది. తాజాగా పెద్ద కొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామంలో నిర్వహించిన కార్డన్ అండ్ సెర్చి కార్యక్రమంలో అక్కడి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

పోలీసులకు సమాచారం అందివ్వడం ద్వారా నేరాలను ఎలా అదుపు చేయాలో వివరించారు. గ్రామాలలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల ప్రయోజనాలను పోలీసు అధికారులు వివరించారు. డిఎస్పీ తో బాటు సిఐ బి వెంకట్ రెడ్డి ఎస్ ఐ లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా సరైన పత్రాలు లేని 16 బైక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related posts

దరఖాస్తుల పరిశీలన వేగంగా చేయాలి

Bhavani

కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ కు టీఆర్ఎస్ గాలం?

Satyam NEWS

నాగమణి రాయి ఉంది కావాలా? కోటి రూపాయలు మాత్రమే

Satyam NEWS

Leave a Comment