32.2 C
Hyderabad
March 28, 2024 21: 59 PM
Slider సినిమా

కరోనా ఎఫెక్ట్: మాస్క్ తో ప్రభాస్ విదేశీ ప్రయాణం

hero prabhas

తప్పని సరి పరిస్థితులలో తప్ప విదేశీ ప్రయాణాలు పెట్టుకోవద్దని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న సమయంలో సినీ హీరో ప్రభాస్ యూరప్ పర్యటనకు వెళుతున్నారు. కొత్త సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన నేటి ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరారు.

అయితే కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఆయన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నది. మొహానికి మాస్క్ తో ఆయన విమానాశ్రయంలో కనిపించారు. యంగ్ హీరో అన్ని జాగ్రత్తలు తీసుకుని కనిపించడం కరోనా ప్రభావం ఎంత ఉందో అర్ధం అయ్యేలా చెబుతున్నది.

Related posts

నెల్లూరు కోర్టు చోరీ కేసు సుమోటో గా స్వీకరించిన ఏపీ హైకోర్టు

Satyam NEWS

అట్టహాసంగా ఆదాల జన్మదిన వేడుకలు

Satyam NEWS

ఆల‌యాల భూములు కబ్జా చేస్తే క్రిమిన‌ల్ కేసులు

Satyam NEWS

Leave a Comment