28.7 C
Hyderabad
April 25, 2024 04: 53 AM
Slider జాతీయం

వ్యాక్సిన్ ఎమ‌ర్జెన్సీ వినియోగానికి కేంద్రం నో

Bharath biotech

దేశీ దిగ్గజాలు భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. వ్యాక్సిన్‌ భద్రతకు సంబంధించి పూర్తి డేటా సమర్పించనందునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. కాగా తాము అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వాడకానికి అనుమతి ఇవ్వాల్సిందిగా భారత్‌ బయోటెక్‌ అనుమతి కోరిన విషయం తెలిసిందే. అదే విధంగా పూణె కేంద్రంగా పనిచేసే సీరం ఇన్‌స్టిట్యూట్‌ కూడా ఇదే తరహా ప్రతిపాదనలు చేసింది. ఈ విషయంపై స్పందించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ టీకా భద్రత అంశం గురించి మరింత డేటా అందజేయాలని ఆదేశించింది ఆయా సంస్థ‌ల‌కు సూచించింది.

Related posts

ప్రజాఉపయోగానికి ఖర్చు చేయాల్సిన నిధులు చర్చికి ఇస్తారా?

Satyam NEWS

ఏడుపాయల ఆలయ ఈవోకు కరోనా పాజిటీవ్

Satyam NEWS

స్థానిక సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన కార్పొరేటర్

Satyam NEWS

Leave a Comment