32.7 C
Hyderabad
March 29, 2024 11: 25 AM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

దట్టమైన అడవి…. దయనీయ స్థితిలో పడి ఉన్న శవం….

Satyam NEWS
దట్టమైన అడవి ప్రాంతం నుండి అనాధ శవాన్ని రెండు కిలోమీటర్ల దూరం భుజాలపై మోసుకొని గ్రామానికి తీసుకువచ్చి విధుల్లో మానవత్వం ప్రదర్శించారు ప్రకాశం జిల్లా పోలీసులు. ఈ రోజు ప్రకాశం జిల్లా, దోర్నాల మండలం,...
Slider ప్రకాశం

వాసవి క్లబ్ ఒంగోలు సిటిజెన్స్ పాదచారులకు ఓఆరెస్ డ్రింక్స్ పంపిణి

Satyam NEWS
వాసవిక్లబ్స్ అంతర్జాతీయ అధ్యక్షులు వాసవియన్ తిరివీధి వేణుగోపాల్, వరలక్ష్మీ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వాసవిక్లబ్ ఒంగోలు సిటిజెన్స్ వారు పాదచారులకు ఓఆరెస్ డ్రింకులను పంపిణి చేశారు. వేసవి కాలం సేవా కార్యక్రమంలో భాగంగా...
Slider ప్రకాశం

చీరాలలో వివాహితను నరికి చంపిన కిరాతకులు

Satyam NEWS
ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలో ఒక వివాహిత దారుణ హత్యకు గురైంది. ప్రసాద్ సెంటర్ ముత్యాలపేటలో తోట కాత్యాయని (55)ని ఎవరో నరికి చంపారు. మృతురాలికి ఇద్దరు కుమారులు, భర్త వున్నారు. ఇద్దరు కుమారులు...
Slider ప్రకాశం

కరోనా మాస్క్ లపై ప్రకాశం జిల్లా ఎస్ పి అవగాహనాకార్యక్రమం

Satyam NEWS
ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్  ఆధ్వర్యంలో జిల్లా అంతట కరోనా వైరస్ సెకండ్ వేవ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించి ప్రజలను జిల్లా పోలీసులు చైతన్య పరుస్తున్నారు....
Slider ప్రకాశం

అనుమానాస్పద పరిస్థితుల్లో వివాహిత మృతి

Satyam NEWS
ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ప్రకాశం జిల్లాలో ఒక వివాహిత అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. ఇద్దరు పిల్లలున్న ఆమె చనిపోవడం స్థానికులను కలచివేసింది. మార్కాపురం కరెంట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మొహమ్మద్ నగర్...
Slider ప్రకాశం

పెండింగ్ పనులపై సీఎంను కలిసిన ఒంగోలు ఎంపి

Satyam NEWS
ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగులో ఉన్న పనులను పూర్తి చేయాలని ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. నేడు తాడేపల్లి లోని ముఖ్యమంత్రి...
Slider ప్రకాశం

జీడిపప్పు పరిశ్రమలతో కాలుష్య నియంత్రణ అధికారుల కుమ్మక్కు

Satyam NEWS
ప్రకాశం జిల్లా వేటపాలెం పారిశ్రామికవాడ అక్రమాలకు నిలయంగా మారింది. జీడిపప్పు పరిశ్రమల యాజమానులు చట్టవిరుద్ధంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం జీడి గింజలను బాయిల్ చేసే విధానం కాకుండా కాల్చు(రోస్టింగ్) పద్దతులు నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు దీంతో...
Slider ప్రకాశం

దైవ దర్శనానికి వెళ్లివస్తూ ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS
దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా జరిగిన దారుణ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా...
Slider ప్రకాశం

సంచలనం సృష్టించిన కరణం బలరాం కుమార్తె పోస్టర్లు

Satyam NEWS
చీరాలలో తెలుగుదేశం పార్టీ జెండాను మళ్లీ ఎగరేస్తానంటూ కరణం బలరాం కుమార్తె పేరుతో వెలిసిన పోస్టర్లు ప్రకాశం జిల్లాలో సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కరణం బలరాం అనంతరం అనధికారికంగా...
Slider ప్రకాశం

కరణం బలరాంపై పోరాటానికి కరణం అంబిక క్రిష్ణ సిద్ధం

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో వైసిపి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని కరణం అంబికా క్రిష్ణ అన్నారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసిపి రౌడీ మూకలు దాడి చేస్తే...