28.7 C
Hyderabad
April 24, 2024 05: 10 AM

Category : ప్రకాశం

Slider ప్రకాశం

ప్రకాశం జిల్లాలో కరోనా టెన్షన్

Satyam NEWS
ప్రకాశం జిల్లాలో మళ్లీ కోవిడ్ టెన్షన్ మొదలైంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో పది రోజుల వ్యవధిలో రెండు కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే కేంద్ర...
Slider ప్రకాశం

గిద్దలూరు ఎమ్మెల్యేను ఏం చేయాలి…..?

Satyam NEWS
గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబును ఏం చేయాలి? ఈ ప్రశ్న అధికార వైసీపీ పెద్దలకు కొరుకుడుపడని సమస్యగా మారింది. ఎమ్మెల్యే అన్నా రాంబాబు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి ధర్మారెడ్డిపై తీవ్రాతి తీవ్రమైన...
Slider ప్రకాశం

టీటీడీ ఈవో ధర్మారెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ధర్మారెడ్డిపై గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వడం లేదని అధికార వైసీపీ ఎమ్మెల్యే అన్నా...
Slider ప్రకాశం

ఏసిబి వలలో చిక్కిన ప్రభుత్వ అధికారి

Satyam NEWS
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళపల్లి సచివాలయంలో ఎనర్జీ అసిస్టెంట్ గా పనిచేస్తున్న చెన్నకేశవులు పై ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. అతను ఏడు వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ...
Slider ప్రకాశం

అక్రమంగా రవాణా చేస్తున్న గ్రానైటు లారీల స్వాధీనం

Satyam NEWS
ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాల నుండి లారీలలో కారంపూడి మీదుగా ఏ విధమైన బిల్లులు లేకుండా, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణా రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతున్న గ్రానైటును విజిలెన్సు ఎన్ఫోర్సు...
Slider ప్రకాశం

సుబ్బారావు గుప్తాపై తప్పుడు కేసు

Satyam NEWS
జెండాలు అమ్మే వ్యక్తికి గంజాయి అమ్మే వ్యక్తికి తేడా తెలియదా? ఒంగోలులో సోమిశెట్టి సుబ్బారావు గుప్తా పై తప్పుడు గంజాయి కేసు పెడతారా?అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం...
Slider ప్రకాశం

ఢిల్లీ లిక్కర్ స్కామ్: మా అబ్బాయి అమాయకుడు

Satyam NEWS
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టు అయిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట రాఘవరెడ్డి అమాయకుడని ఆయన తండ్రి, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు మాగుంట...
Slider ప్రకాశం

తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోకండి

Satyam NEWS
ప్రకాశం జిల్లా గిద్దలూరు సర్కిల్ పరిధిలో ఎవరైనా బంగారం వ్యాపారం పేరిట తక్కువ ధరకే బంగారం ఇస్తామంటే నమ్మి మోసపోవద్దని గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిరోజ్ ప్రజలను హెచ్చరించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్...
Slider ప్రకాశం

మేదరమెట్ల వద్ద ఘోర ప్రమాదం: ఐదుగురి మృతి

Satyam NEWS
ప్రకాశం జిల్లా మేదరమెట్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. చినగంజాం మండలం సోపిరాలలో మహాశివరాత్రి సందర్భంగా శివుని దర్శించుకునేందుకు వీరంతా వెళ్లారు. రాత్రి 11:30 దాకా శివరాత్రి సందర్భంగా...
Slider ప్రకాశం

జాతీయస్థాయిలో ఎస్సీ గురుకుల విద్యార్థుల జయకేతనం

Bhavani
బెంగుళూరు నగరంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి నేషనల్ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ (ఎన్ఎస్ఐసి) పోటీల్లో ప్రకాశం జిల్లా పెదపావని ఎస్సీ గురుకులానికి చెందిన విద్యార్థులు సత్తాచాటి ప్రధమ స్థానాన్ని దక్కించుకున్నారని...