28.7 C
Hyderabad
April 20, 2024 09: 32 AM

Category : విశాఖపట్నం

Slider విశాఖపట్నం

రాజధానిని మార్చే అధికారం జగన్ కు లేదు

Bhavani
రాజధాని మార్చే అధికారం సీఎం జగన్‌కు లేదని తాను ఎప్పుడో తాను చెప్పానని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. తాను చెప్పిన విషయమే సుప్రీంకోర్టు తీర్పుతో రుజువైందని ఆయన తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ...
Slider విశాఖపట్నం

జగనన్న ఇండ్ల నిర్మాణం పై పవన్ తో చర్చకు సిద్ధం

Satyam NEWS
రాష్ట్రం లోనే అతి పెద్ద లే అవుట్ లలో ఒకటైన విజయనగరం గుంకలాం జగనన్న హౌసింగ్ లే అవుట్ ను రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ సందర్శించారు. గుంకలాం లే అవుట్...
Slider విశాఖపట్నం

మునుగోడు తరహా ప్రయోగానికి జగన్ సిద్ధం?

Satyam NEWS
మునుగోడు తరహా ప్రయోగం చేయడానికి వైసీపీ సన్నద్ధం అవుతున్నదా? జరుగుతున్న పరిస్థితులు గమనిస్తే మునుగోడు తరహా ప్రయోగం చేయడనికి వైసీపీ సన్నద్ధం అవుతున్నట్లు కనిపిస్తున్నది. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావును తమ పార్టీలోకి...
Slider విశాఖపట్నం

స్వంత వర్గాన్ని వైసీపీపై రుద్దేందుకు గంటా ప్లాన్

Satyam NEWS
ఉత్తరాంధ్రలో వైసీపీకి ఉన్న నాయకులను కాదని తన మనుషులను వచ్చే ఎన్నికలలో అభ్యర్ధులుగా చేసుకోవడానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటి నుంచే పకడ్బందిగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న గంటా...
Slider విశాఖపట్నం

గంటా రాక వార్తతో కల్లోలంగా మారిన విశాఖ వైసీపీ

Satyam NEWS
విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి వస్తున్నారనే వార్తలు అక్కడ వైసీపీలో కలకలం సృష్టిస్తున్నాయి. గంటా వైసీపీ తీర్థం తీసుకున్న మరుక్షణమే కొన్ని పెద్ద తలకాయలు వైసీపీ నుంచి వైదొలగుతాయని అంటున్నారు....
Slider విశాఖపట్నం

రిషి కొండను నాశనం చేశారు: నారాయణ

Bhavani
ఎట్టకేలకు సీపీఐ నారాయణ విశాఖ రుషికొండను సందర్శించారు. గతంలో రుషికొండ పర్యటనకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. రుషికొండను చూసేందుకు అనుమతించాలని పోలీసులకు న్యాయస్థానం ఆదేశించింది. దీంతో నేడు ఆయన...
Slider విశాఖపట్నం

మూడు రాజధానులతో పోట్లాటలు తప్ప ప్రయోజనం శూన్యం

Bhavani
మూడు రాజధానుల వల్ల ఎలాంటి ప్రయోజనమూ లేదని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు తప్ప దీనివల్ల ఒనగూరేది ఏమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం జీవీఎంసీ సమీపంలోని గాంధీ...
Slider విశాఖపట్నం

డిప్యూటీ స్పీకర్ సమక్షంలో సమ ఉజ్జీల సమరం..!

Bhavani
అది విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తపేట వద్ద రాధా స్వామి సత్సంగ కల్యాణమండపం…అక్కడ జరుగుతోంది… వైఎస్సార్సీపీ కొత్త పేట జోనల్ పార్టీ మీటింగ్. రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ముఖ్య...
Slider విశాఖపట్నం

రాష్ట్రంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్

Bhavani
రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ పెద్ద ఎత్తున జరుగుతోందని, దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కేంద్రం పన్నుల ఆదాయానికి భారీ ఎత్తున గండి...
Slider విశాఖపట్నం

ఏపిలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Satyam NEWS
వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ...