ఏసు పుట్టిన ప్రాంతానికి వెళ్లేందుకు ఇజ్రాయిల్ ఆంక్షలు
పాలస్తీనా క్రైస్తవుల పట్ల ఇజ్రాయిల్ ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. కరోనా పేరు చెప్పి పాలస్తీనావాసులకు ఇజ్రాయిల్ ప్రభుత్వం బెత్లహేమ్, జెరూసలెం చర్చిలను సందర్శించడానికి నిరాకరిస్తున్నది. ప్రపంచంలోని ఎక్కడెక్కడి క్రైస్తవులకు ఇజ్రాయేల్...