27.7 C
Hyderabad
April 26, 2024 03: 46 AM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలక మండలి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ పాలక మండలి శనివారం నాడు కూలంకషంగా చర్చించింది. రెండేళ్ల తర్వాత ఆలయం వెలుపల జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులకు...
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Satyam NEWS
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబర్ 20వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుంచి అక్టోబర్ 5 వరకు జరగనున్నాయి....
Slider ఆధ్యాత్మికం

ఎస్ఇడి, అర్జితసేవ, అంగప్రదక్షిణం టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Satyam NEWS
నవంబర్ నెలకు సంబంధించిన రూ.300/- ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ ఆన్‌లైన్ కోటాను సెప్టెంబరు 21న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయ‌నుంది. అదేవిధంగా నవంబర్ నెలలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ,...
Slider ఆధ్యాత్మికం

శ్రీ మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి పవిత్రోత్సవాలు

Satyam NEWS
పవిత్రోత్సవాలకు ముస్తాబవుతున్న మట్టపల్లి మహా క్షేత్రం ఈనెల 23వ,తేదీ నుండి 26వ,తేది వరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలో నెలవైన స్వయంవ్యక్త శ్రీ లక్ష్మీనృసింహ స్వామి...
Slider ఆధ్యాత్మికం

ఉత్త‌రాంధ్ర పండుగ‌కు విజ‌య‌న‌గ‌రంలో అంకురార్ప‌ణ‌….!

Satyam NEWS
అందరి సమన్వయం, సహాయ సహకారాలతో  పైడితల్లి అమ్మవారి జాతర ఉత్సవాలు నిర్వహించనున్నామని , ఇందుకు సంబంధించి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాట్లు  చేయనున్నామని నగర మేయర్  వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్  కోలగట్ల...
Slider ఆధ్యాత్మికం

అప్పుడు మాతృభూమి కోసం…ఇప్పుడు యోగం కోసం…

Satyam NEWS
చికాగో అడుగు పెట్టిన సద్గురు శ్రీ గురూజీ మనస్సే అన్నింటికీ మూలం..రసాన్ని కట్టేస్తే గాని స్వర్ణం సిద్ధించదని యోగి వేమన చెప్పినట్లు గానే…మనసు ను అదుపులో ఉంచుకుంటే… దేన్నైనా సాధించవచ్చన్నది భగవద్గీత సారాంశం. తాజాగా...
Slider ఆధ్యాత్మికం

అక్టోబ‌రు 11 నుండి 15 వ‌ర‌కు హైద‌రాబాద్‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు

Satyam NEWS
తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారికి జ‌రిగే నిత్య‌, వార‌సేవ‌లు, ఉత్స‌వాల‌ను చూసే అవ‌కాశం ద‌క్క‌ని ల‌క్ష‌లాది మంది భ‌క్తులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల ద్వారా వీటిని చూసి త‌రించే అదృష్టం ల‌భిస్తుంద‌ని జెఈవో వీర‌బ్ర‌హ్మం చెప్పారు....
Slider ఆధ్యాత్మికం

తిరుమల కల్యాణకట్ట లో భక్తులకు సత్వర సేవలు

Satyam NEWS
శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు అందుబాటులో 1189 మంది క్షురకులు తిరుమల శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో తలనీలాలు సమర్పించేందుకు విచ్చేసే భక్తులకు స‌త్వ‌ర సేవ‌లు అందించేందుకు టిటిడి ఏర్పాట్లు చేప‌ట్టింది. ఎక్క‌డా ఆల‌స్యం లేకుండా మొత్తం 1189...
Slider ఆధ్యాత్మికం

ఘనంగా శ్రీమచ్చింతామణి గణపతి నిమజ్జనం

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల మట్టపల్లి మహా క్షేత్రంలోని శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలలో శ్రీమచ్ఛింతామణి గణపతి నవరాత్రులు వేద,స్మార్త పాఠశాల అధ్యాపక,విద్యార్థులచే అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు....
Slider ఆధ్యాత్మికం

బదరీనాథ్ విశిష్టత: పిండ ప్రదానాలకు బ్రహ్మకపాలం సిద్ధం

Satyam NEWS
పితృ పక్షం సెప్టెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమవుతుంది, అంటే శనివారం, ఇది సెప్టెంబర్ 25 వరకు కొనసాగుతుంది. పూర్వీకులను భక్తితో స్మరించుకునే అవకాశం. ఈ రోజుల్లో, పూర్వీకులను సంతృప్తి పరచడానికి, తర్పణం మరియు...