39.2 C
Hyderabad
March 28, 2024 15: 09 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

కొంగ్రొత్త ఆశల ఉగాది

Satyam NEWS
శ్రీ శుభకృత్ నామ సంవత్సరమా!నీకు స్వాగతం సుస్వాగతం.తెలుగు సంస్కృతి సంప్రదాయాలకుగౌరవాన్ని ఆదరణను కల్పించేనూతన సంవత్సరమా!నీకు స్వాగతం.మంగళకరమైన మామిడి తోరణాలతోమధుమాసపు కోయిల కూతలతోహాయిని గొలిపే వాసంత సమీరముతోకష్ట సుఖాలను సమంగా భరించగలమనేవిశ్వాసాన్ని కలిగించే షడ్రుచుల ఉగాది...
కవి ప్రపంచం

అ_ ధి_ప_తం_ట… ని_ జ_మా…?

Satyam NEWS
నరకయాతన నరనరాన్ని నమిలేస్తున్నమంది పోగులపడి అర్ధిస్తున్నారు…మృత్యువుని తోడు రమ్మని రోధిస్తున్నారు….ఆధిపత్య హోరుకి – చెవులుండవని తెలీక… గుక్కెడు నీటి కోసం అణువణువూ పిండేసేకన్నీటి శోకసంద్రపు అలల తాకిడి ఆర్తనాదాలుఆధిపత్య హోరుకి – కనిపించవని తెలీక...
Slider కవి ప్రపంచం

అలుపెరుగని అల

Satyam NEWS
ఆడది ఆదిశక్తి అంటారు కానీ ఆదిలోనే తుంచేస్తుంటారు మా ఇంటి మహాలక్ష్మి అంటారు కానీ మైనస్ గానే లెక్కిస్తారు స్త్రీలను గౌరవించే సంస్కృతి అంటారు కానీ సదా కించపరుస్తూనే ఉంటారు సుద్దులన్నీ అమ్మాయికి హద్దులే...
Slider కవి ప్రపంచం

జయహో జనయిత్రి

Satyam NEWS
అంత మొందించ వెరువరు కొందరు అవని నుండి అంతరిక్షం వరకూ సమపాలు రాధాకృష్ణలు సమపాలు సీతారాములు సమపాలు గౌరీశంకరులు సమపాలు ఆలుమగలు సమపాలు తల్లిదండ్రులు సమపాలు అన్నిటా సమపాలు కానీ నవమాసాలు  – మగువ...
Slider కవి ప్రపంచం

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

Satyam NEWS
యుద్ధం పాతదే.. ఎంత కొత్త యుద్ధమైనా పాతదే… విమానాల్లా ఎగిరే శరీరాలు ఆకలి మంటలకు మసి అయిపోతున్న జీవాలతో చెడి బతుకుతున్న ఈ ప్రపంచానికి ఎంత కొత్త యుద్ధమైనా పాతదే.. అరచేతుల్లోనే ఆవిరైపోయిన శాంతి...
Slider కవి ప్రపంచం

రణమేలరా

Satyam NEWS
రణమేలరా అగ్నికణమేలరా ఆపరా యుద్దభేరి రగిల్చిన చిచ్చుచాలు పిచ్చుకపై బ్రహ్మాస్ర్తమా.. ప్రకృతి వనరుల్ని నిర్మించుకున్న ఆకాశ హర్మ్యాల సౌధాల్ని నిలువునా కూల్చుతున్న ఓ క్రూర కిరాతకుడా నిన్ను నీ అధికారాన్ని నామరూపాల్లేకుండా నిప్పు పిడికళ్ళు...
Slider కవి ప్రపంచం

అక్షరార్చన

Satyam NEWS
అనురాగ వనిత వమ్మా నీవమృత మూర్తివమ్మా త్యాగమే ఘనతని నిలిచిన నిండుకుండవమ్మా          నీ చిరునవ్వులె వెన్నెల దివ్వెలు నీ దరహాసం వికసిత వదనం సరస్వతిని వశపరిచిన బృహస్పతివి నీవమ్మా అడుగడుగున ధైర్యాన్ని స్థైర్యాన్ని సమస్యల...
కవి ప్రపంచం

భాష

Satyam NEWS
భాష  అంటే  భావితరం వినసొంపుగా ఉండే వికాసం ఎన్నో పదాలు, ఎన్నో అర్ధాలు వాక్యంలో ఉండే చాతుర్యం నేర్చుకుంటే దొరికే ఆనందం పులకింతలా ఒక పలకరింపు ముడిపడిన ఎన్నో మాటలు ముచ్చట గొలిపే మాటతనం...
కవి ప్రపంచం

ఓం అస్మత్ గురుభ్యోనమః

Satyam NEWS
సహస్రాబ్ది వేడుకకైతరలినావు రామానుజ రామనగరి క్షేత్రం లో వెలసినావు రామానుజ భక్తులకే జ్ఞాన బోధచేసినావు రామానుజ ధర్మనిష్ట ధరణిలోన నిలిపినావు రామానుజ మానవాళి సంక్షేమమెధ్యేయంగా  తలచితివే సమానతకు వారధిగా కదిలినావు రామానుజ అవనిలోన నడయాడినజగద్గురువు...
Slider కవి ప్రపంచం

ఆరో ప్రాణం

Satyam NEWS
తెల్లవారు జామున  కల ఆకాశం నిండా అక్షర నక్షత్రాలు ఆశ్చర్యంలో నేనుండగానే మాయ కల,  మాయం! లేచి వాకిట్లోకి చూశా అక్షరాలతో ముస్తాబైన వార్తాపత్రిక అలవాటుగా అందుకున్నా కళ్లు అక్షరాల వెంట పరుగులు చరవాణి...