33.2 C
Hyderabad
April 26, 2024 01: 47 AM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

పుష్యరాగం

Satyam NEWS
క్షణక్షణానికో రాగ మెత్తుకుంటుంది కాలం ఋతువు ఋతువుకో వర్ణచిత్రాన్ని గీస్తుంది కాలం తన గమనాన్ని మార్చుకున్నప్పుడల్లా సరికొత్త కృతిని రచిస్తుంది ప్రకృతి మకర సంక్రమణ వేళ మంగళ తోరణాలు కడుతుంది రంగవల్లికలతో తెలుగు లోగిలి...
Slider కవి ప్రపంచం

సంక్రమణ వేళ-సంక్రాంతి హేల

Satyam NEWS
మందహాసాలు,మంచితనాలు మోసుకొస్తున్న రంగవల్లులు ప్రకృతి ధర్మానికి ప్రతీకలై, ధార్మిక క్రతువుకు ఆలవాలమై, సకల సంపదలకు ఆహ్వానాలిచ్చు. సంక్రమణ వేళ క్రమాలంకార శోభితంగా ఒక్కో మాసం ఒక్కో రాశిలో అడుగుపెడ్తాడు సూర్యుడు! ఒక్కో ధ్యాసలో ఒక్కో...
Slider కవి ప్రపంచం

సంక్రాంతి పండుగ

Satyam NEWS
సంక్రాంతి అంటే నూతన క్రాంతి సంక్రమణం,మారటం,చేరటం పర్యాయ పదాలుగా  సంక్రాంతి మార్గశిరం పూర్తితో ఉత్తరాయణం మొదలు మకరరాశిలో సూర్యుడి ప్రవేశం మకరసంక్రాంతి ఇది మూడురోజుల పండుగ పంట చేతికొచ్చి ఇది రైతుల పండుగ కోడిపందాలు,...
కవి ప్రపంచం

యుద్ధాలు మొదలు

Satyam NEWS
విత్తన జ్ఞానం తెలిసిన బురదవంటినిండపులిమిన చినుకుల చిట్టచదివిన మొక్కలాక పచ్ఛగ ఎదిగిన రైతు అలిగితే యుద్ధమే యుద్దం చాగబారినశరీరం కష్టనష్టాలకు ఓర్చిన శరీరం సన్నని ములుకర్ర ఆయుద్ధం తనశ్రమకు ఫలితం దక్కనపుడు యనుబోతులను ములుకర్రతో...
Slider కవి ప్రపంచం

పల్లవించెను గుణింతము శుభాకాంక్షలై

Satyam NEWS
పసిపాపలా స్వచ్ఛంగా నవ్వుతూ పారే సెలయేరులా చైతన్య స్రవంతిలా పిడికెడంత మనసుని పీకిపాకాన పెట్టక పుడమి ఒడిలో పూచే పువ్వులా ప్రతిస్పందించే గుండెచప్పుడులా పెంచుకున్న బంధాలను త్రుంచుకోకుండా పేరే నీ పెట్టుబడి అన్నంత పేరును...
Slider కవి ప్రపంచం

2021

Satyam NEWS
నూతన వత్సరమా స్వాగతం!సుస్వాగతం విశ్వమానవ గుండెలపై గతవత్సరం సవారి చేసిన విష జ్వాలలకిక తిలోదకాలు పలుకుదాం అస్తమించిన సూర్యుడిలా నిష్క్రమించు నీ గతానికి పాలరాతి సమాధి కడతాం బంగరు భవిష్యకై నవ నవోదయంతో ఉదయించే...
Slider కవి ప్రపంచం

ఒకటో తేదీ

Satyam NEWS
నిన్న మొన్నటి చేదు అనుభవాలు, రేపటి విపరీతాలు! జీవనాదం పై నాదైన తత్వసీమ నుండి పరిచయమిది ! బాలెన్స్ డ్ గా కేలండర్ లో నువ్వు రోజులను ఈడుస్తున్నట్టు  లోకానికి తెలిసేద నా  గమనికలోనే ...
Slider కవి ప్రపంచం

నిశి నుండి వెలుగుకు

Satyam NEWS
ముగిసింది ఇరవై…ఇరవై.. ఓ భయానక వత్సరం చరిత్ర కందని,చిత్రమైన  అనుభవాలని రాబోయే కొన్ని శతాబ్దాలపాటు గుర్తుండేలా చేసినా సంవత్సరం ఇరవై ఇరవై మూగబోయిన బడిగంటలు దర్శనమివ్వలేని దేవుళ్లు సందడి లేక బోసిపోయిన ఉద్యానవనాలు బంధుమిత్రుల...
Slider కవి ప్రపంచం

సమశంఖం పూరిద్దాం

Satyam NEWS
ఆరుగాలం అహర్నిశలు  శ్రమిస్తూ స్వేదమును జీవ రసాయనంగా మార్చి పల్లెసీమకు పచ్చదనాల లేపనమద్ది దేశాన్ని అన్నపూర్ణగా మలిచే అన్నదాతలు జగతి ప్రగతి పథానికి భాగ్య విధాతలు చీకటి పొద్దుల్లో వెలుగులీను సూర్యులై మట్టి పరిమళాల...
Slider కవి ప్రపంచం

అతి – అనర్థం

Satyam NEWS
మతి లేని పనులతో అతి చేయుట వల్లనే వెతలను వెతికి తెచ్చుకున్నాడు ముప్పును తన తప్పుకు బదులుగా కొనితెచ్చుకుంటున్నాడు అంతా ప్రకృతి ఆనతి లేని వికృతి పనులే ఆకృతికే మోసం తెచ్చే నాగరికత ముసుగులో...