27.7 C
Hyderabad
March 29, 2024 04: 17 AM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

అవనికి చైతన్యం అమ్మ

Satyam NEWS
అవనిలో కనిపించి వెలుగులో దర్శనమిచ్చిన అమ్మ బోనాల సందడికి సిద్ధమైంది ఆకాశమంత కారణంతో ఎదురైనా ఆ మనోజ్ఞరూపం చివరి శ్వాస దాకా  నాకు మహా పధం..భవిష్యత్ కు వర్తమానం శుభంగా మన:కుహరంలో కనిపించే అద్వైత...
Slider కవి ప్రపంచం

జాతర

Satyam NEWS
సీII ఆషాఢ మాసాన నమ్మోరు నేతెంచ జాతర జరిగేను జయముగాను దొలిదొల్త గోల్కొండ మలిదశ లష్కరు లాలుదర్వాజలో లయము గాగ పట్టుచీరలుగట్టి వడ్డాణములు బెట్టి బోనాల నెత్తుచూ బూజ లలర భవిష్య వాణితో బంగారు...
Slider కవి ప్రపంచం

రావమ్మా ..

Satyam NEWS
కరోనా కబళిస్తున్నవేళ .. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ,పెద్దమ్మ డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ పేరేదైనా మా అమ్మవునీవేకద ధూపం దీపం నైవేద్యం పాలు, పెరుగు , వేపరెమ్మలు పసుపు కుంకుమ బెల్లంతో  సిద్ధమైన బోనం గజ్జకట్టిన...
Slider కవి ప్రపంచం

తల్లి నీకు పాదాభివందనం

Satyam NEWS
నాలుక మీద నీ చేతితో బీజాక్షరాలను రాసి మా వాక్కుకు అనంతమైన శక్తి ప్రసాదించిన తల్లి నీకు పాదాభివందనం! మహాకవి కాళిదాసులం కాకపోయినా ఈ కలికాలంలో బతుకుమూలాలను చదవగలిగిన సామాన్యులం నీ శక్తిని ఆశ్రయిస్తూ...
Slider కవి ప్రపంచం

అమ్మను శరణు వేడుదాం

Satyam NEWS
వేసవి భానుని ప్రతాపం తర్వాత వచ్చిన వర్షాలతో ఒక్కసారిగా మారిన వాతావరణం. రకరకాల వ్యాధులన్నీ చుట్టుముట్టే కాలం. ఇలాంటి వ్యాధులు మనలను దరిచేరనీయకు అమ్మా! అని ప్రతి సంవత్సరం ఆషాఢమాసములో ఘనంగా జరుపుకుంటాము బోనాల...
Slider కవి ప్రపంచం

సంబురం

Satyam NEWS
తెలంగాణ ప్రజల సంస్కృతిని ప్రతిబింబించే  పండుగ తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఘనమైన బోనాల పండుగ ఆషాడ మాసం మొదలు శ్రావణమాసం దాకా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ వేడుక పాడిపంటలు పొంగిపొర్లాలని అందరూ ఆరోగ్యంగా...
Slider కవి ప్రపంచం

మహంకాళి బోనాల పండుగ

Satyam NEWS
మండే సూర్యుడు మంటల తాపం తీరిన వేళ తొలకరి జల్లులు పుడమిని పులకింప జేసే వేళ ప్రకృతి మాతకు ఆకు పచ్చని చీరను అలంకరించిన వేళ పండుటాకులు రాలి లేత ఆకులకు పురుడు పోసిన...
Slider కవి ప్రపంచం

పట్నం లష్కర్ బోనాలు

Satyam NEWS
పంచ భూతాల సాక్షిగా మంచి చెడులు లాగా వ్యాధి జరా మరణాలు అందరికీ ఒకటే మశూచో పొంగో ఆటలమ్మ నో పట్నం గుండా వ్యాధులు ప్రబలిన్నాడు నిజానంగా ప్రభువు చేతులెత్తి ప్రజల మేలు కోరాడు...
Slider కవి ప్రపంచం

జననీ జగజ్యోతి

Satyam NEWS
తల్లీ లోకపావనీ జగమేలు జగజ్జననీ నీకు వందనం చదువులెన్ని చదివినా ఉన్నత పదవులెన్నో ఏలినా మా లోపాలను మాలోని మనోమాలిన్యాలను ప్రక్షాళనం కావించే శాంభవీ నీకు వందనం కుళ్లూ కుతంత్రాలతో గుళ్లూ గోపురాలు తిరిగే...
Slider కవి ప్రపంచం

జగజ్జనని

Satyam NEWS
పృధ్వి మీద వెలసిన అన్నం పెట్టే దేవత అన్నమ్మవు జల ప్రళయాలు రాకుండా కాపాడే గంగానమ్మవు సూర్య చంద్రులనే కుడి ఎడమ కన్నులుగా మలచుకున్న ఇరుకుళమ్మవు భీకర వాయువుల నుండి కాపాడే కరువలమ్మవు ఉరుములు...