36.2 C
Hyderabad
April 25, 2024 20: 50 PM

Category : కవి ప్రపంచం

Slider కవి ప్రపంచం

తొలకరి తొలి వసంతం

Satyam NEWS
భగభగ మండే భానుని సెగలతో నెర్రలిచ్చిన భూమాతకు తన రాకతో సాంత్వన చేకూర్చింది తొలకరి. ప్రకృతిని హరివిల్లుగా మార్చింది. ఆకుపచ్చని చిగురుటాకులు సెలయేళ్ళ అలల గలగలలు పూలచెట్ల సోయగాలతో ప్రకృతి మనల పలకరించింది. రైతు...
Slider కవి ప్రపంచం

తొలకరి దృశ్యం

Satyam NEWS
ఎన్నో వెచ్చదనాల ముందు ఒక పువ్వు మొగ్గైపోతుంది మరెన్నో చలి చినుకుల ముందు ఒక మొగ్గ పువ్వైపోతుంది తొలకరి వర్షం నా గుండెను చల్లబరుస్తూనే మరోవైపు చిటపటల వేడిని రాజేస్తోంది బతుకు దృశ్యం  గడుసు...
Slider కవి ప్రపంచం

తొలకరి

Satyam NEWS
నిన్నటి వరకు ఎండ తీవ్రంగా ఉంది ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేసింది అంతా అనారోగ్యాలతో తల్లడిల్లారు “తొలకరి “కోసం ఎదురు  చూశారు!! తెల్లని మేఘాలు నింగిలో  మెల  మెల్లగా కదల కనిపించును ఆకాశంలో దూది ...
Slider కవి ప్రపంచం

తొందరపడి ముందే కురిసింది

Satyam NEWS
నీలాకాశం నీళ్ళోసుకుంది పుడమి తల్లి పురిటి నొప్పులు పడుతోంది గాలి మంత్రసానిగ మారి ఉఫ్ ఉఫ్ అంటూ బాధను ఊదేస్తోంది నెత్తురోడే నాగటి చాళ్ళు వలస గింజల కోసం ఎదురు చూస్తూన్నాయి వలపటి దాపటి...
Slider కవి ప్రపంచం

వలస బ్రతుకులు

Satyam NEWS
కాసులకై తిరకాసులు తెలియని శ్రమైకజీవన సౌందర్యాలివి. తిన్నింటివాసాలను లెక్కపెట్టని నీతి బ్రతుకుల వలసలివి. మైళ్ళదూరం మైలపడిన దీనమిది ప్రేగుబంధం తెంచుకోలేని తపనయానమిది, తనవారికై తప్పని వలసల జీవనమిది. ఓట్లనాడు దేవుళ్లుగా అభిషేకాలు పొందిరి ఇయ్యాల...
Slider కవి ప్రపంచం

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS
శాంతి వచనాలు వల్లిస్తూ నే చైనా రసాభాసాన్ని చేసింది లడక్ హిమాలయ మంచు కొండల్నీ చైనా సరిహద్దు హద్దుల్నీ హద్దులు దాటి అనాగరిక పిరికి చర్యలకు అద్దం పట్టిన నరహంతకుల దొంగ దెబ్బ కాలకూట...
Slider కవి ప్రపంచం

తొణికిన స్వప్నం

Satyam NEWS
తిండిగింజలిచ్చే చేను రైతన్న ఉచ్ఛ్వాస, నిశ్వాస రుతుపవనాల రాకకోసం నిలువెల్ల కనులై.. నింగికేసి చూపై క్షణం…క్షణం… నిరీక్షణం అంతలోనే రైతన్నను మురిపిస్తూ ఆకాశం ముసురుతో ముస్తాబు రైతన్న ముఖానికి వెలుగులిస్తూ ఆకాశాన మెరుపుల మాయాజాలం...
Slider కవి ప్రపంచం

ఆకలి దేవోభవ

Satyam NEWS
ఏ అథ్లెట్లు పనికిరారు ఏ యుద్ధవీరులు వీరిముందు అనలేరు ఆ యుద్ధం ఆకలిపై తమ పొట్ట తిప్పలుకై కూడు గూడు లేక ముసలి ముతక పిల్లాజెల్ల అందరినీ ఏస్కోని మైళ్లకు మైళ్ళు దారి పడితే...
Slider కవి ప్రపంచం

చినుకు రాక

Satyam NEWS
కొత్త పాటలతో పిచ్చుకల హడావిడి పరుగు మసిబూసుకుంటున్న ఆకాశాన్ని చూసి బంధువుల రాకను గమనించిన  చిన్నపిల్లలై  తలలూపుతూ నిలుచున్న చెట్లు నిప్పులు రాల్చుతున్న సూర్యుణ్ణి చికాకు పడి ఆవిరైపోతున్న  కడలి కరోనా మాటకు కట్టుబడి...
Slider కవి ప్రపంచం

తొలకరి

Satyam NEWS
సీIIమృగశిరఁగార్తెలోసుగమంపుఁజినుకులుమట్టినిజేరంగమనసునిండు దొలకరివేళలోఁబులఁగించురైతన్న,మట్టివాసనవానిదట్టిలేప కర్షకజగతినవర్షముహర్షమై,నాగేటిజాళ్ళలోనాట్లుఁబడగ గోదారిగంగమ్మగోక్షీరమైనిల్చినూతమ్మునిచ్చుచూనూరడించ తే.గీ. నారుమడిలోనదగినంతనీరునింపి బంటబండించిబంటలోబసిడిగాంచి వడ్లబాతరనిండంగబాత్రులైన, నన్నపూర్ణమ్మమనపల్లెనక్షయముగ – కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్, రంగారెడ్డి జిల్లా, 9908128624...