ప్రభుత్వ ఉదాసీనతే కారణం
టీఎస్పీఎస్సీ సక్రమంగా పరీక్షలు నిర్వహించకుండా పేపర్లు అమ్ముకొని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చే కుట్రలను నిరుద్యోగ లోకం తిప్పికొట్టాలని పివైఎల్, పిడిఎస్ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు ప్రదీప్,నామాల ఆజాద్ లు పిలుపునిచ్చారు. నిరుద్యోగ...