సీనియర్ నాయకుడు, నరసరావుపేట మాజీ ఎంపీ రాయపాటి సాంబశివ రావును నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు నేడు పరామర్శించారు. ఆయన తో బాటు నరసరావుపేట తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకలు వెన్న బాలకోటి రెడ్డి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వేల్పుల సింహాద్రి యాదవ్, బొడ్డపాటి పేరయ్య, కొల్లి బ్రహ్మయ్య, మక్కెన ఆంజనేయులు, ఆలపాటి కృష్ణ, కుమ్మెత కోటి రెడ్డి తదితరులు ఉన్నారు.
previous post