39.2 C
Hyderabad
April 18, 2024 16: 18 PM
Slider కృష్ణ

మోపిదేవి వచ్చిన జబర్దస్త్ యాక్టర్ చలాకి చంటి

chalaki chanti

కృష్ణాజిల్లా అవనిగడ్డ లోని మోపిదేవి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లీదేవసేన  సమేత సుబ్రహ్మణ్యేశ్వర వారిని కుటుంబ సమేతంగా బుల్లితెర సినీ నటుడు జబర్దస్త్ షో యాక్టర్ చలాకి చంటి దంపతులు నేడు దర్శించుకున్నారు. మోపిదేవి ఆలయం లో స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిపించారు. చంటి కుమార్తెకు అక్షరాభ్యాస కార్యక్రమం కూడా నేడు నిర్వహించారు. వారితో పాటు  మోర్ల పూర్ణ ప్రసాద్ YSRCP యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కృష్ణాజిల్లా పాల్గొన్నారు.

Related posts

బలిజ కులస్తులు రాజ్యాధికారం కోసం పోరాడాలి

Satyam NEWS

[Over-The-Counter] – Male Enhancement Vitamins At Walmart Enzyme Male Enhancement Commercial Nite Rider Natural Male Enhancement

Bhavani

ప్రభుత్వ అస్పత్రులపై నమ్మకం పెంచాలి

Satyam NEWS

Leave a Comment