29.2 C
Hyderabad
October 10, 2024 19: 20 PM
Slider ఆంధ్రప్రదేశ్ ముఖ్యంశాలు

చంద్రబాబుకు అమెరికాలో వైద్య పరీక్షలు

babu

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన మిన్నెసోట రాష్ట్రంలోని మేయో క్లినిక్‌లో టెస్టులు పూర్తి అయ్యాయి.జూలై 28న రాత్రి అమెరికా వెళ్లిన చంద్రబాబు అక్కడ ప్రవాసాంధ్రులు, టీడీపీ నేతలతో సమావేశమయ్యారు.రెండోరోజుల క్రితం బాబు.. తన భార్య భువనేశ్వరితో కలిసి ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తూ దిగిన ఫోటో వైరల్ అయ్యింది. మిన్నెసోటలో చంద్రబాబును తెలుగు సంఘాల ప్రతినిధులు జయరామ్ కోమటి, సతీశ్ వేమన, రామ్ చౌదరి తదితరులు కలిశారు.

Related posts

కోర్టును ధిక్కరించడం హీరోయిజం అనిపించుకోదు

Satyam NEWS

మొత్తం 1932 అభ్యర్థులచే 2602 నామినేషన్ల దాఖలు

Satyam NEWS

సెల్ఫీ వీడియో తీసి దంపతులు ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment