39.2 C
Hyderabad
April 25, 2024 17: 53 PM
Slider ప్రత్యేకం

సబ్బం హరికి మెరుగైన వైద్య సాయం అందించేందుకు యత్నం

#sabbamhari

ఆరోగ్య పరిస్థితి అతి క్లిష్టంగా మారిన మాజీ ఎంపి సబ్బం హరికి మరింత ప్రత్యేక వైద్యం అందించేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్ సోకటంతో సబ్బం హరి గత వారం రోజులుగా విశాఖపట్నంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి సంక్లిష్టంగా మారింది. సబ్బం హరి ఆరోగ్య పరిస్థితి గురించి అనునిత్యం తెలుసుకుంటున్న చంద్రబాబునాయుడు అమెరికాలోని ప్రముఖ వైద్యులతో సంప్రదింపులు జరిపారు. ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచన చేశారు. ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అది ఖరారు అయిన తర్వాత సబ్బం హరిని హైదరాబాద్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తారు.

Related posts

గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు శుభవార్త తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

25,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ

Sub Editor 2

ఆరోగ్య కేంద్రాలలో నూటికి నూరు శాతం వాక్సినేషన్ ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment