Slider జాతీయం ప్రత్యేకం ముఖ్యంశాలు

భూమి ఎలా ఉందో చూపించిన చంద్రయాన్

pjimage (13)

రెండు వారాల కిందట ప్రయోగించిన చంద్రయాన్ 2 తీసిన తొలి ఫోటోను ఇస్రో ఇవాళ తమ ట్విట్టర్ లో అధికారికంగా పోస్ట్ చేసింది. రెండు రోజుల క్రితం నాలుగో విడత కక్ష దూరాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు పెంచారు. అంతరిక్షంలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న చంద్రయాన్ -2 అక్కడ నుంచి భూమి ఫొటోలు పంపింది. చంద్రయాన్ – 2 మిషన్ లోని ఎల్-14 కెమెరా ఈ చిత్రాలను పంపింది. గత నెల 22 న నింగిలోకి చంద్రయాన్ -2 ఉపగ్రహాన్నిఇస్రో పంపిన విషయం తెలిసిందే. చంద్రయాన్ 2  సెప్టెంబర్ మొదటివారంలో చంద్రునిపై అడుగుమోపనున్నది. మిషన్ ను బెంగుళూరులోని భూ నియంత్రణ కేంద్రం శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారు.

Related posts

అయోధ్య కు సంఘీభావంగా స్థానిక ఆలయంలో పూజలు

Satyam NEWS

చౌక దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సరకులలో కోత

Satyam NEWS

అమృతమే

Satyam NEWS

Leave a Comment