27.7 C
Hyderabad
March 29, 2024 01: 41 AM
Slider హైదరాబాద్

చాట్ పూజ ఏర్పాట్లను పరిశీలించిన కార్పొరేటర్ శ్రీ వాణి

#chatpuja

నార్త్ ఇండియన్స్ కి పవిత్రమైన చాట్ పూజ ఈనెల 10, 11 తేదీలలో రామంతపూర్ చిన్న చెరువు ప్రాంతంలో  జరగే చాట్  పూజా కార్యక్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రామంతపూర్ కార్పొరేటర్  బండారు శ్రీవాణి వెంకటరావు  కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బిజెపి అధ్యక్షుడు బండారు వెంకట్రావు, ఏ ఈ విగ్నేశ్వరీ, వర్క్ ఇన్స్పెక్టర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆషాఢ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు

Satyam NEWS

ఏపి, తెలంగాణ సీఎంల మధ్య రహస్య ఒప్పందం

Satyam NEWS

నిరాశ్రయులకు దుప్పట్ల పంపిణీ చేసిన విజయనగరం యూత్ ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment